Random Video

IPL 2019 : Alzarri Joseph Shines As Mumbai Indians Thrash Sunrisers Hyderabad By 40 Runs || Oneindia

2019-04-07 2 Dailymotion

MI crush SRH as debutant Alzarri Joseph records best ever bowling figure in IPL history.Alzarri Joseph (6 for 12) recorded the best ever bowling figure in IPL history as Mumbai Indians defeated Sunrisers Hyderabad by 40 runs.
#alzarrijoseph
#sunrisershyderabad
#mumbaiindians
#srh
#mi
#rohitsharma
#rashidkhan
#ipl2019
#ipl
#davidwarner


ఐపీఎల్ 2019 సీజన్‌లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సంచలన ప్రదర్శన చేశాడు ముంబై ఇండియన్స్‌ ఆటగాడు అల్జారి జోసెఫ్‌. జోసెఫ్‌(6/12)తో రాణించడంతో శనివారం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.